పసిపాప మృతి ఘటనపై హత్య కేసు నమోదు చేయాలి

జాతరలో పసిపాప మృతి ఘటనపై హత్య కేసు నమోదు చేయాలి టీఎంఐవి రాష్ట్ర నాయకుడు చుంచు మల్లేశం జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఫిబ్రవరి 25 (ప్రజావాణి): నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మేరా జాతరలో కుల వివక్ష కారణంగా రెండు నెలల పసిపాప మృతి చెందిన ఘటనపై జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన టీఎంఐవి రాష్ట్ర నాయకుడు చుంచు మల్లేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రజక కుటుంబానికి చెందిన చంద్రకళ తన కుటుంబ సభ్యులతో కలిసి మల్లన్న స్వామి దర్శనానికి...