గోడిశెలపేటలో ఉచిత వైద్య శిబిరం

గోడిశెలపేటలో ఉచిత వైద్య శిబిరం జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఫిబ్రవరి 13 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గోడిశెలపేట గ్రామంలో శుక్రవారం రోజున పద్మపాణి సోసైటీ కరీంనగర్ వారి ఆద్వర్యంలో స్థానిక సర్పంచ్ కందికట్ల అమృత రాజేషం సమక్షంలో గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ అమృత రాజేషం తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి గ్రామంలోని ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి వైద్య సేవలను వినియోగించుకున్నారు. గ్రామంలో సుమారు 100 మందికి రక్త పరీక్షలు నిర్వహించి,...