సెలవు రోజుల్లోనే సామ్రాజ్యాలు: పోరుమామిళ్లలో మండలంలోని సంచర్ల పంచాయతీ లో ని రామేశ్వరం గ్రామంలోని గతంలో జగనన్న కాలనీ లోని ఆగని అక్రమ కట్టడాలు.రెవెన్యూ అధికారుల మౌనం వెనుక మర్మమేంటి? పోరుమామిళ్ల ప్రజావాణి జులై 07 మండలం సంచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని రామేశ్వరం గ్రామం ఇప్పుడు అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇక్కడి వైఎస్సార్‌సీపీ లేఅవుట్‌లో ఎటువంటి హక్కు పత్రాలు, ప్రభుత్వ అనుమతులు లేకపోయినా యథేచ్ఛగా సాగుతున్న అక్రమ కట్టడాల వ్యవహారం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. నిబంధనలను బేఖాతరు చేస్తూ...