మరణం జరిగే వరకు మౌనమేనా..? ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్ద ప్రహరీ లేక ప్రజల ప్రాణాలతో నిర్లక్ష్యపు ఆట ఆడుతున్న విద్యుత్ శాఖ! నేరేడుచర్లలో తీవ్ర ఆగ్రహం – మూడోసారి హెచ్చరించినా కదలని అధికారులు ప్రమాదం జరిగితేనే మేల్కొంటారా..? ట్రాన్స్‌ఫార్మర్‌ల చుట్టూ ప్రహరీ లేక ప్రజల ప్రాణాలకు గ్యారంటీ ఎవరు! నేరేడుచర్ల(ప్రజావాణి): నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురం ప్రధాన రహదారి పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ల చుట్టూ ఇప్పటికీ రక్షణ కంచె (ఫెన్సింగ్) లేదా ప్రహరీ గోడ ఏర్పాటు చేయకపోవడం ప్రజల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది....