2009 2010 పంచాయతీ రికార్డులు మాయం

2009 2010 పంచాయతీ రికార్డులు మాయం...?ఆ వ్యవహారంలో తప్పుదారి పట్టించే వాంగ్మూలాలు..?*బాధితులు కొనుగోలు చేసింది 2004 తర్వాత నా..?*రికార్డులు 2003 2004లో కేవలం రెండు పహానిలు మాత్రమే కాలిపోయాయి...!పంచాయతీ రికార్డులు కాలిపోలేదు భద్రంగా బీరువాలో ఉన్నాయి...అంటూ వివరణ ఇచ్చిన నాటి పంచాయతీ కార్యదర్శి రవికుమార్ *మన ప్రజావాణి చేతికి చిక్కిన నిజాలెన్నో...?*అక్రమాలకు పాల్పడిన పంచాయతీ కార్యదర్శి కి కొందరి అభయ హస్తం*రాజకీయ విభేదాల కారణంగా తప్పుడు వాంగ్మూలాలు తగునా...!*పంచాయతీ కార్యదర్శి రికార్డులు ఆగమాగం చేసిన మాట వాస్తవం కాదా అంటున్న బాధితులు నాటి పంచాయతీ...