200 మంది మహిళ సోదరీమణులకు చీరలను మరియు దుప్పట్లను పంపిణీ చేసిన గౌరవ పి ఏ సి చైర్మన్ శ్రీఆరెకపూడి గాంధీ

  శేరిలింగంపల్లి: వేంకటేశ్వర నగర్ డివిజన్: జూలై 09 ( ప్రజావాణి పాపిరెడ్డి నగర్ కాలనీ లో జరిగిన ముఖ్యఅతిథిగా పాల్గొని 200 మంది మహిళ సోదరీమణులకు చీరలను మరియు దుప్పట్లను పంపిణీ చేసిన గౌరవ పి ఏ సి చైర్మన్ శ్రీఆరెకపూడి గాంధీ   ఈ సందర్భంగా పి ఏ సి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ చాముండేశ్వరీ అనుగ్రహ పీఠాధిపతులు శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి గారికి జన్మదినం శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని, ఆయన జన్మదినం పురస్కరించుకొని పలు రాష్ట్రాలలో...