200 కొట్టు ”సీలు పట్టు” పోరుమామిళ్ల ఎమ్మార్వో ”అటెండర్

కడప జిల్లా మే 17 ప్రజావాణి పోరుమామిళ్ల మండలO లోని ఎమ్మార్వో ఆఫీస్ లో అటెండర్ గా పనిచేస్తున్న షేక్ మౌలాలి గతంలో కడప కలెక్టర్ ఆఫీస్ లో పనిచేసే కొన్ని నెలల క్రితం  పోరుమామిళ్ల ఎమ్మార్వో ఆఫీస్ లో ఎమ్మార్వో అటెండర్ గా జాయిన్ అవ్వడం జరిగింది,వచ్చినప్పటి నుంచి ఎమ్మార్వో సంతకం చేసిన ఏ ఫై లైన సీలు వేయాలంటే లంచం ఇస్తే గాని సీలు వేయడం లేదు,అని అక్కడికి వచ్చిన ప్రజలు వాపోతున్నారు 200 కొట్టు సీలు పట్టు అంటున్నాడు (దేవుడు...