20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు

గుంటూరు జిల్లా ప్రజావాణి (ఏప్రిల్20) వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన ఆజాద్ హైదరాబాద్,పరిసరాల్లోని సంపన్నుల ఇళ్లలో వాచ్మెన్,తోటమాలితో పరిచయం పెంచుకుని ఆ ఇళ్లల్లోని బాలికలు,సామాజిక మాధ్యమాల్లో పలువురు డబ్బులున్న మైనర్ బాలికలను ప్రేమ పేరిట వంచించి.రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసి బెదిరిస్తూ రూ.లక్షలు వసూలు చేస్తున్న కేటుగాడు తెలుగు రాష్ట్రాల్లో రెండేళ్ల వ్యవధిలో ఇలా అతడి చేతిలో మోసపోయిన 20 మందికి పైగా బాలికలు బాధితుల ఫిర్యాదులతో జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడైన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ (23)ను ఆదివారం అరెస్ట్...