గుంటూరు జిల్లా ప్రజావాణి (ఏప్రిల్20) వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన ఆజాద్ హైదరాబాద్,పరిసరాల్లోని సంపన్నుల ఇళ్లలో వాచ్మెన్,తోటమాలితో పరిచయం పెంచుకుని ఆ ఇళ్లల్లోని బాలికలు,సామాజిక మాధ్యమాల్లో పలువురు డబ్బులున్న మైనర్ బాలికలను ప్రేమ పేరిట వంచించి.రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసి బెదిరిస్తూ రూ.లక్షలు వసూలు చేస్తున్న కేటుగాడు తెలుగు రాష్ట్రాల్లో రెండేళ్ల వ్యవధిలో ఇలా అతడి చేతిలో మోసపోయిన 20 మందికి పైగా బాలికలు బాధితుల ఫిర్యాదులతో జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడైన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ (23)ను ఆదివారం అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతం మియాపూర్లో నివాసముంటున్న.గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన ఆజాద్ హైదరాబాద్,పరిసరాల్లోని సంపన్నుల ఇళ్లలో వాచ్మెన్,తోటమాలితో పరిచయం పెంచుకుని ఆ ఇళ్లల్లోని బాలికలు,యువతుల వివరాలు రాబట్టి.తర్వాత వారిని అనుసరించి మోసానికి పాల్పడ్డ యువకుడు మరోవైపు సామాజిక మాధ్యమాల్లోనూ అమ్మాయిల ప్రొఫైల్స్ ను పరిశీలించి.డబ్బున్న అమ్మాయిలను ఎంచుకుని, చాటింగ్ చేస్తూ దగ్గరై, ఖరీదైన కార్లు,పబ్ లలో తాను దిగిన ఫొటోలు పంపేవాడు ప్రేమ అనుకుని నమ్మి వచ్చిన యువతులను లోబరుచుకుని.వారి ఫొటోలు,వీడియోలు చూపించి డబ్బు డిమాండ్ చేసిన ఆజాద్ ఆ భయంతోనే ఇళ్లల్లో డబ్బు, బంగారు ఆభరణాలు దొంగిలించి అతడికి ఇచ్చిన కొందరు బాలికలు యువతులు అయితే ఇటీవల జూబ్లీహిల్స్ లోని సంపన్న కుటుంబానికి చెందిన బాలిక(15)కు అర్జున్ పేరుతో ఆజాద్ ఇన్స్టా ద్వారా పరిచయం చేసుకొని.రాత్రివేళల్లో ఆమె ఇంటికెళ్లి కలవగా,బాలిక తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసు పెట్టి జైలుకు పంపిన పోలీసులు బయటకు వచ్చాక మరోసారి బాలికకు దగ్గరై.ఆ ఇంటి డ్రైవర్ కృష్ణ, అతడి భార్య సరస్వతి సెల్ ఫోన్ల నుంచి నిందితుడితో మాట్లాడిన బాలిక అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెతో ఆజాద్ ఏకాంతంగా గడపగా.ఈ విషయం తల్లిదండ్రులకు చెబుతానంటూ బాలికను బెదిరించి రూ. లక్షలు కొట్టేసిన డ్రైవర్ భార్య సరస్వతి మరో వైపు ఆజాద్ కూడా బెదిరించడంతో ఇంట్లో దాచిపెట్టిన రూ.29 లక్షల నగదును బాలిక చోరీ చేసి.అందులో ఆజాద్‌కు రూ.13 లక్షలు, సరస్వతికి రూ10 లక్షలు ఇచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్న కుటుంబసభ్యులు నార్సింగి ప్రాంతానికి చెందిన మరో యువతిని కూడా నిందితుడు మోసగించినట్లు విచారణలో వెల్లడి గుంటూరులో కళాశాలలో చేరేందుకు వెళ్లిన ఆమెను హోటల్ గదికి తీసుకెళ్లి శారీరకంగా దగ్గరై.గుంటూరు,హైదరాబాద్‌లో పలుమార్లు ఇద్దరూ పబ్లు, హోటళ్లకు తిరిగి.ఆ ఫొటోలు,వీడియోలు చూపించి ఆమె నుంచి బంగారు గొలుసు కాజేసిన నిందితుడు