కలసపాడు 1 బి లో అసైన్మెంట్ పట్టాల భూములకు హద్దులు చూపించాలి *వ్యాకాసా ధర్నా
కలసపాడు 1 బి లో అసైన్మెంట్ పట్టాల భూములకు హద్దులు చూపించాలి* *వ్యాకాసా ధర్న* కలసపాడు మండలం పరిధిలో కలసపాడు గ్రామం పుల్లారెడ్డి గ్రామం కొంగల రామాపురం గ్రామాల పేదలకు దళితులకు 2008 సంవత్సరంలో అసైన్మెంట్ ఆమోదం పొందిన పట్టాలకు కలసపాడు 1-బి లో సర్వే చేసి హద్దులు చూపించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదలు ధర్నా నిర్వహించారు. మంగళవారం ఉదయం కలసపాడు తాసిల్దార్ కార్యాలయం వద్ద సామాజిక శంఖారావం లో భాగంగా వ్యవసాయ కార్మిక సంఘం...