కూకట్‌పల్లిలో గణనాథుడి ఘన విఘ్నేశ్వర వేడుకలు బజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తి వెల్లువ

కూకట్‌పల్లిలో గణనాథుడి ఘన విఘ్నేశ్వర వేడుకలు బజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తి వెల్లువ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన యువత కూకట్‌పల్లి (ప్రజావాణి): వినాయక చవితి సందర్భంగా కూకట్‌పల్లి బజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథుడి ప్రతిష్ఠాపన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలతో ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బజరంగ్ యూత్ అసోసియేషన్ సభ్యులు కూకట్‌పల్లి ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుడి ఆశీస్సులతో...