సచివాలయాల్లో ఏఎన్ఎమ్స్ ఉంటున్నారా? అటెండెన్స్ ఎక్కడ? అసలు విధులేంటి? పోరుమామిళ్ల, కడప జిల్లా:ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు, ప్రజా వైద్యం అందాలన్న సత్సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది.ఈ వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషించాల్సిన ANM (Auxiliary Nurse Midwife) / గ్రేడ్-3 హెల్త్ అసిస్టెంట్లు పోరుమామిళ్ల మండలంలో అసలు సచివాలయాల్లో కనిపిస్తున్నారా? లేరా? ఒకవేళ ఉంటే వారి హాజరు ఎక్కడ నమోదవుతోంది? ప్రజలకు అందుతున్న వైద్య సేవలు ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తున్నాయి? అనే అంశాలపై గ్రౌండ్...