అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు పెన్నా నది పరివాహక ప్రాంతంలో సాగుతున్న ఇసుక తరలింపు పెన్నా గర్భం గుల్ల.. కల్లూరు ఇసుకపై ‘లారీల’ కన్ను! - గార్లదిన్నె మండలం కల్లూరు పెన్నా నది నుండి యథేచ్ఛగా ఇసుక తరలింపు - స్థానిక అవసరాలు దాటి అనంతపురం, కర్నూలు సుదూర ప్రాంతాలకు అక్రమ రవాణా ## - పగలు, రాత్రి తేడా లేకుండా గర్జిస్తున్న లారీలు, ట్రాక్టర్లు.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు గార్లదిన్నె, జూన్ 27: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పరిధిలోని...