19వ వార్డులో దూసుకుపోతున్న ప్రచారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేశిని కోటి( కోటేశ్వర్)  జమ్మికుంట ఫిబ్రవరి 7 (ప్రజావాణి

19వ వార్డులో దూసుకుపోతున్న ప్రచారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేశిని కోటి( కోటేశ్వర్)   జమ్మికుంట ఫిబ్రవరి 7 (ప్రజావాణి)   జమ్మికుంట మున్సిపాలిటీ ఎన్నికల్లో 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన దేశిని కోటి కోటేశ్వర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని, గత రెండేళ్ల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు ఉండాలని దేశిని...