ఉపాధి హామీలో ‘వినోదం’. ఫీల్డ్ అసిస్టెంట్, ఏపీవోల వాటాల పర్వం: చర్యలు తీసుకోని పై అధికారులు! కలసపాడు/రంగసముద్రం: రంగసముద్రం పంచాయతీలో ఉపాధి హామీ పథకం అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డం పెట్టుకుని, వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా తప్పుడు ఫేస్ అటెండెన్స్ వేస్తూ నిధులు దారి మళ్లిస్తున్న వ్యవహారంలో ప్రధాన సూత్రధారుల పాత్రపై ఇప్పుడు మండల వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వాటాల పంపకాలు? టెక్నికల్ అసిస్టెంట్ (TA) వినోద్, ఫీల్డ్ అసిస్టెంట్, మరియు...