ఆవశ్యకత గురించి మరియు ఆ సమావేశానికి జన సమీకరణ గురించి, ప్రోగ్రామ్ విజయవంతంగా చెయ్యడానికి తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ✊Go to villege: ఈ ప్రోగ్రాము పోరుమామిళ్ల మండల స్థాయిలో ఎలా జరుగుతుంది అని రివ్యూ చేయడం జరిగింది ✊జులై 7 ఆవిర్భావ దినోత్సవం : రేపు నెలలో జరగబోయే ఆవిర్భావ దినోత్సవం రోజు పోరుమామిళ్ల మండలంలో జరగాల్సిన కార్యక్రమాలు మరియు కొత్తగా నిర్మించాల్సిన జెండా దిమ్మేలా నిర్మాణం గురించి చర్చించడం జరిగింది.... ఈ సమావేశానికి హాజరైన MRPS, MEF ప్రతినిధులు...