నీలం మధు ముదిరాజ్‌కు వివాహ ఆహ్వానం* సిద్దిపేట్, జూన్ 19, తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జగదేవపూర్ మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రాగుల రాజు ముదిరాజ్ గురువారం ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి తన కుమార్తె వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా రాగుల రాజు మాట్లాడుతూ తమ కుటుంబ శుభకార్యానికి నీలం మధు ముదిరాజ్ తప్పనిసరిగా హాజరై నూతన...