పోరుమామిళ్లలో మందుల మాఫియా ‘నాగేంద్ర హాస్పిటల్’ కేశవ గుట్టురట్టు.ఆర్ఎంపీలకు అక్రమ సప్లైతో ప్రజల ప్రాణాలతో చెలగాటం! * వైద్య రంగం ముసుగులో యథేచ్ఛగా సాగుతున్న బ్లాక్ మార్కెట్ దందా. * పట్టణంలోని మెడికల్ షాపుల యజమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కేశవ చక్రం . * డ్రగ్ కంట్రోల్ అధికారుల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారం; నిబంధనలు గాల్లోకి! * (పోరుమామిళ్ల -ప్రజావాణి న్యూస్ ప్రత్యేక కథన ):* వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. కానీ, ఆ వైద్య రంగాన్ని నమ్ముకుని, అమాయక రోగుల...