18 వ వార్డులో గెలుపు అవకాశాలుగుండ్లపెల్లి లత–శ్రీనివాస్ లకే ప్రజల్లో పెరుగుతున్న మద్దతు
18 వ వార్డులో గెలుపు అవకాశాలుగుండ్లపెల్లి లత–శ్రీనివాస్ లకే ప్రజల్లో పెరుగుతున్న మద్దతు ప్రజావాణి సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గుండ్లపెల్లి లత–శ్రీనివాస్ జంట ప్రచారంలో ముందంజలో కొనసాగుతున్నారు. వార్డులో ప్రతి కాలనీ, ప్రతి వీధిని సందర్శిస్తూ ఓటర్లను కలుస్తూ సమస్యలను తెలుసుకుంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ, స్వాగతం వారి గెలుపు అవకాశాలను మరింత బలపరుస్తున్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రచార కార్యక్రమాల్లో మహిళలు, యువత, వృద్ధులు పెద్ద...