వినుకొండ శాఖ గ్రంథాలయములో వేసవి శిక్షణ శిబిరంలలో లైబ్రరీన్ ఇంచార్జ్ బద్రీనాథ్ నిర్వహణలో ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వినుకొండ గ్రంథాలయంశిబిరంలో నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన విద్యార్థిని ,విద్యార్థులకు విశ్వహిందూ పరిషత్ పల్నాడు జిల్లా సమరసత అధ్యక్షులు గజవల్లి. నాగ పవన్ కుమార్ గారు బహుమతులు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా వినుకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి సతీమణి శ్రీమతి షకీలా గారు జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు కమలారామ్ గారు రిటైర్డ్ హెచ్ఎం...