17వ వార్డులో కుటుంబ సభ్యుల వివరాల ఆన్లైన్ నమోదు

17వ వార్డులో కుటుంబ సభ్యుల వివరాల ఆన్లైన్ నమోదు మన సమగ్ర ప్రజావాణి జులై 26 (జోగిపేట్) సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంలో భాగంగా 17వ వార్డుకు సంబంధించిన కుటుంబ సభ్యుల వివరాలను బీఎల్‌ఓలు పుష్పలత, శివకుమార్‌కు మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) అందజేశారు. కుటుంబ సభ్యుల వివరాలను ఆన్లైన్‌లో నమోదు చేయించి, ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సహకరించారు.ఈ సందర్భంగా వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ 17వ వార్డులోని కుటుంబ సభ్యుల వివరాలు సక్రమంగా నమోదు చేయించి, ఎస్‌ఐఆర్ ప్రక్రియను...