నాసిరకం తారు రోడ్డు నిర్మాణం – అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం కలసపాడు మండలంలో రూ. 5.5 కోట్ల రోడ్డు నిర్మాణంలో ఘోర అవినీతి! * లేని ‘సువార్త తండా’కు రోడ్డు సృష్టించి బిల్లుల స్వాహా? * గత ప్రభుత్వ ఎమ్మెల్సీ బంధువుల కోసమే నిధుల మంజూరు? * మట్టి పని లేదు.. మెటలింగ్ లేదు.. రైతుల ఆగ్రహం కలసపాడు ప్రజావాణి (జూన్ 03) కలసపాడు మండలం ఈ.రామాపురం గ్రామంలో తారు రోడ్డు నిర్మాణం పేరిట కోట్ల రూపాయల ప్రజాధనం పక్కదారి పట్టిందని స్థానిక...