గ్రామ సచివాలయ మహిళా పోలీస్ నిర్లక్ష్యం – ప్రజల సమస్యలను పట్టించుకోని వైనం – చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల డిమాండ్. గ్రామ ప్రజల ఆవేదన  (జూన్ 02 ప్రజావాణి) పోరుమామిళ్ల మండలం పుల్లవీడు గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ [ సుభాషిణి 'మహిళా పోలీస్'] తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదని గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ స్థాయిలో మహిళలు,పిల్లల రక్షణకు మరియు శాంతిభద్రతల పరిరక్షణకు వారధిగా నిలవాల్సిన సదరు మహిళా పోలీస్, స్థానికంగా జరుగుతున్న ఏ ఒక్క...