జనాభా గణన సిబ్బందికి ప్రజలు పూర్తి సహకారం అందించాలి,కమిషనర్ అలీమ్ బాషా. మంగళగిరి–తాడేపల్లి▪️ఇంకా 1 రోజు మాత్రమేవెంటనే జనాభా గణనలో మీ ఇంటి వివరాలు నమోదు చేయించుకోండి.మే 30లోపు ఇంటి వివరాలు నమోదు చేయించుకోండి.ప్రతి కుటుంబం జనాభా గణనలో భాగస్వామ్యం కావాలి  కమిషనర్ అలీమ్ బాషా. నగర పాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న జనాభా గణన–2027 కార్యక్రమంలో ప్రజలు తప్పనిసరిగా సహకరించాలని కమిషనర్ శ్రీ ఎస్. అలీమ్ బాషా కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి,విద్య, వైద్యం మరియు భవిష్యత్ ప్రణాళికల...