*విత్తనాల కొనుగోళ్లలో రైతులు అప్రమత్తంగా ఉండాలి - కళ్ళెం సురేందర్ రెడ్డి* *చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)* రానున్న వానకాలం పంటల సాగు సీజన్‌లను దృష్టిలో ఉంచుకొని విత్తనాలు, ఎరువులు కొనుగోలు విషయంలో రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ఉద్యమకారులు కళ్ళెం సురేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన రైతులతో కలిసి చండూరులో మాట్లాడుతూ... అధికారిక లైసెన్సు కలిగిన డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన దానికి బిల్లులు తీసుకోవాలని, తక్కువ ధరలకు విత్తనాలు అందిస్తామని, అధిక దిగుబడి వస్తుందని కొందరు అక్రమార్కులు...