కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య గారు నవీలే తిరపమ్మ గారి దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు...... ప్రజావాణి మోతే మే 11: సూర్యాపేట జిల్లా, మోతే మండలం, మామిళ్ళగూడెం గ్రామంలోని బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి నవిలే రామకోటయ్య, నవిలే  నాగయ్య  తల్లి గారి దశ దిన కర్మ కార్యక్రమం లో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య గారు పాల్గొని వారి చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఇట్టి కార్యక్రమం లో బి ఆర్ ఎస్...