షాబాద్ మండలంలోని కుమరబండ గ్రామానికి చెందిన కొమరబండ గ్రామపంచాయతీసర్పంచ్ శ్రీమతి కుక్కల పద్మమ్మ గోపాల్ ముదిరాజు గారు మరియు గ్రామస్థులు జంగం బసిలింగం,నరమోని చిన్న శేఖర్ , నరమోని హరీష్,ఇంటెనుక జంగయ్య,కుక్కల రాము, కుక్కల హరీష్ లూ,చేవెళ్ల నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ శ్రీ కాలే యాదయ్య గారు, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ శ్రీ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, నాయకులు ధర్మభిక్షం, గంధం అంజయ్య, మంగలి రాములు ,కొమ్మలపల్లి* *రాజు, ఇంటెన్క నరేష్, తదితరులు* *పాల్గొనడం* *జరిగింది.