అంతర్జాతీయ మే డే వేడుకలు ఘనంగా జరిగాయి...... ప్రజావాణి మే 01:మోతే మండలం, మామిళ్ళగూడెం గ్రామంలో సర్పంచ్ కొరివి నాగమణి వీరాస్వామి గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వారు మాట్లాడుతూ మే డే అనేది అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం అని గుర్తు చేసినా మెంబర్లు గంగరాజు,వెంకన్న, దడ వాయిలు నవిలే వీరాస్వామి,వెంకన్న మరియు మామిళ్ళగూడెం గ్రామ కార్మికులు పాల్గొన్నారు. కొరివి నాగమణి వీరాస్వామి గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వారు మాట్లాడుతూ మే డే అనేది అనేది అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం అని గుర్తు...