132/33 కేవి విద్యుత్ లైన్ పునరుద్ధరణలో విద్యుత్ అధికారుల కృషి విజయం ” గ్రామ ప్రజలకు నిరంతర విద్యుత్ సేవలందిస్తున్న లైన్ మెన్ మల్లయ్య”

  బెజ్జంకి, మే 29(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా విద్యుత్ కి అంతరాయం ఏర్పడింది. వెనువెంటనే స్పందించిన విద్యుత్ అధికారులు గ్రామ ప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తున్న,లైన్ మెన్ మల్లయ్య, జూనియర్ లైన్ మెన్ నరేష్,సబ్ స్టేషన్ ఆపరేటర్ చంద్రారెడ్డి సేవలను గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు.“నేను నిద్రపోకున్నా పరవాలేదు కానీ నా గ్రామ ప్రజలకు విద్యుత్ సరఫరా నిరంతరం ఉండేలా చూస్తామని విద్యుత్ అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు ఇబ్బందులు పడకుండా రాత్రింబవళ్లు...