గోపవరం మండలంకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుండి వచ్చిన 7 ట్రై సైకిల్స్ ను మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి ధనలక్ష్మి గారు పంచాయితీ అభివృద్ధి అధికారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ ఇంటి నుండి తడి మరియు పొడి చెత్త సేకరణకు ఈ ట్రై సైకిల్స్ ను సక్రమంగా ఉపయోగించుకుని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లో Mpdo V. శ్రీధర్,Dy Mpdo హసీనా TDP పార్టీ నాయకులు కొండయ్య గారు మరియు పంచాయతీ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.