కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్21) బద్వేల్ ఆర్డీవో సమావేశం మందిరం యందు మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో డివిజనల్ స్థాయి వర్క్ షాప్ వివిధ డిపార్ట్మెంటల్ తో నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ చంద్రమౌళి.కౌమార దశలో గర్భధారణ నివారణకు ప్రతి ఒక్కరు గ్రామస్థాయి నుంచి డివిజనల్ స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి దీనివల్ల కలిగే దుష్ప్రయోజనాల గురించి ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతులు చేసి కౌమార దశలో గర్భాధ పరిస్థితులను...