యాతవాకిళ్ళ గ్రామంలో సుమారు 50 ఎకరాల గడ్డివాములు దగ్ధం. పశువుల నోటికాడి గడ్డి అగ్నికి ఆహుతి. ఆందోళనలో రైతులు. ప్రజావాణి మఠంపల్లి. మండల పరిధిలోని యాతవాకిళ్ళ గ్రామంలో సోమవారం సాయంత్రం సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.ఈ ఘటనలో సుమారు యాభై నుండి అరవై ఎకరాల వరకు గడ్డి వాములు దగ్ధమయ్యాయి. బాధితులు సూరోజు గోపయ్య తండ్రి శంబయ్య.సూరోజు నాగచారి.తండ్రి లక్ష్మణ చారి షేక్ సైదులు తండ్రి జాన్ షేక్ ఖాసీం తండ్రి సైదులు షేక్ లాల్ బీ భర్త జాన్అగ్ని...