122 మంది డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్
122 మంది డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం, ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్ ప్రజావాణి–బీర్కూర్: బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామానికి చెందిన 122 మంది డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు శుక్రవారం బాన్సువాడలోని పోచారం నివాసంలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన...