12వ వేజ్ బోర్డ్ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి
*12వ వేజ్ బోర్డ్ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి* *కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన** *మన ప్రజావాణి*, మందమర్రి:- జూలై 1 దేశ వ్యాప్త బొగ్గు గని కార్మికులకు నేటి నుంచి ప్రారంభం కావలసిన 12వ వేతన ఒప్పందంనకు సంబంధించి జేబిసిసిఐ కమిటీని వెంటనే ఏర్పాటు చేసి, సమావేశాలు నిర్వహించి, మెరుగైన వేతన ఒప్పందం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. వేజ్ బోర్డ్ కమిటీ నియమించడానికి జరుగుతున్న ఆలస్యానికి నిరసనగా జేఏసీ కార్మిక సంఘాలైన ఏఐటియుసి, ఐఎన్టియుసి, సిఐటియు,...