*బాన్సువాడలో డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరం –ఏరైవ్ -ఏ లైవ్ "అవగాహన రహదారి భద్రత అవగాహన - రవాణా శాఖ, కామారెడ్డి.* సాక్షి డిజిటల్ న్యూస్ ఏప్రిల్:16 కామారెడ్డి జిల్లా ప్రతినిధి పిట్ల.అనిల్ కుమార్     ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బాన్సువాడలో రవాణా శాఖ ఆధ్వర్యంలో “ ఏ లైవ్ ఏ రైవ్ ” (సురక్షితంగా చేరుకోండి) ఇతివృత్తంతో డ్రైవర్లు మరియు సాధారణ ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి జె. శ్రీనివాస్,...