* పులపుత్తూరు అభివృద్ధి బాధ్యత కూటమిదే.మూడు నుండి నాలుగు నెలల్లో పూర్తిస్థాయి మౌలిక వసతులు * అంబేద్కర్ జయంతి సందర్భంగా పులపత్తూరు వాసులకు చమర్తి భరోసా.... * తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారు రాజంపేట మండలం/ నియోజకవర్గ పార్టీ కార్యాలయం/రాజంపేట పట్టణం గత వైసిపి పాలకుల ఇసుక దందా దురాశతో అన్నమయ్య డ్యామ్ తెగిపోయి చిన్నాభిన్నమైన పులపుత్తూరు గ్రామస్తుల గాయాలను మాన్పి అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వాని దేనని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్...