"*బాబా సాహెబ్ కు కాకాణి ఘన నివాళి"* *SPSR నెల్లూరు జిల్లా* *తేది 14.04.2026* *శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భారత రాజ్యాంగ శిల్పి, భారతరత్న డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ గారి 135 వ జయంతి సందర్బంగా శాసన మండలి సభ్యులు మేరీగ మురళి ధర్ గారు,సూళ్లూరుపేట మాజీ శాసన సభ్యులు కిలివేటి సంజీవయ్య గారు,ఆత్మకూరు మాజీ శాసన సభ్యులు మేక పాటి విక్రమ్ రెడ్డి గారు, రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్...