ఈరోజు పోరుమామిళ్ల టౌన్ లో నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో బద్వేల్ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కె. విజయమ్మ , నియోజకవర్గ ఇన్-ఛార్జ్ శ్రీ కె. రితేష్ రెడ్డి  మరియు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బొజ్జ రోసన్న  పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్  కన్న సమసమాజ స్థాపన కలలను సాకారం చేయడమే లక్ష్యంగా,కూటమి ప్రభుత్వం అణగారిన వర్గాల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని...