11 వ తేదీ నుంచి ఇంటింటి జనగణన ప్రారంభం

*11 వ తేదీ నుంచి ఇంటింటి జనగణన ప్రారంభం* *చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)* భారత జనగణన 2027 లో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో ఈనెల 11వ తేదీ నుంచి మొదటి దశ ఇండ్ల జాబితా ఇండ్ల గణన సమాచార సేకరణ కార్యక్రమం ప్రారంభం కానుందని మున్సిపల్ అధికారులు శుక్రవారం తెలిపారు. జూన్ 9 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో నియమితులైన ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించనున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు ప్రజలకు సూచనలు జారీ చేశారు. ఎన్యూమరేటర్లు అడిగే ప్రశ్నలకు సరైన...