విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.హత్యలు, అత్యాచారాల నుంచి డైవర్షన్ కే తెరపైకి అమరావతి కూటమి పాలనలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ పథకం పెండింగ్ లో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు మొక్కజొన్నకు గిట్టుబాటు ధరా లేదు.రైతుల వద్ద నుంచి పంట కొనే నాధుడూ లేడు.ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బొత్స సత్యనారాయణ.అమరావతి రాజధానిపై పార్లమెంటులో తీర్మానం అదే పార్లమెంటులో ప్రత్యేక హోదాపై తీర్మానం ఏది? ప్రత్యేక హోదా వస్తే ఏపీకి పది అమరావతులు, ముంబైలు...