మా ఎమ్మెల్యే శంకరన్న మాటిస్తే.. అభివృద్ధి పరుగులే శరవేగంగా రావిర్యాల బ్రిడ్జి పనులు రూ.3.5 కోట్లతో కొనసాగుతున్న పనులు పనులు పర్యవేక్షించి సంతోషం వ్యక్తం చేసిన జిల్లేడు చౌదరి గూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చలివేంద్రం పల్లి రాజు మరియు రావిర్యాల సర్పంచ్ నీలయ్య జిల్లేడు చౌదరిగూడెం వర్షాకాలం వచ్చిందంటే చాలు రావిర్యాల గ్రామం తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వాగు వచ్చిందంటే చాలు గ్రామాల నుంచి బయటికి వెళ్లలేని పరిస్థితి ఇది.. ఎందరో నాయకులు ఎన్నికలవేళ వచ్చారు.. పోయారు.. కానీ...