1011సర్వే నెంబర్ ల్లో నిరుపేద గిరినగర్ వాసులకు భవన నిర్మాణ కార్మికులకు ఇంటి పట్టాలు కల్పించాలి.. సిపిఎం
ప్రజావాణి న్యూస్(ఏప్రిల్08)పోరుమామిళ్ల 1011సర్వే నెంబర్ ల్లో నిరుపేద గిరినగర్ వాసులకు భవన నిర్మాణ కార్మికులకు ఇంటి పట్టాలు కల్పించాలి.సిపిఎం మండల కమిటి ఆద్వర్యంలో గిరినగర్ ఎదురుగా ఉన్నా 1011 సర్వే నెంబరు ఎలా గల స్థలంలో నిరుపేద కుటుంబాలు నిరుపేద బడుగు బలహీన వర్గాలు అయినటువంటి వారికి ప్రభుత్వ భూమి అయినటువంటి 10 11 సర్వే నెంబర్ లో ఒకటిన్నర సెంటు స్థలం కల్పించాలని,10 11 సర్వే నంబర్ గల స్థలము నందు నిరసన ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది,ఈ సందర్భంగా సిపిఎం మండల...