🔥 కామారెడ్డిలో కాంగ్రెస్‌కు బలమైన బూస్ట్… జిల్లా జనరల్ సెక్రటరీగా సోమన్న గారి రాజు నియామకం 🔥

🔥 కామారెడ్డిలో కాంగ్రెస్‌కు బలమైన బూస్ట్… జిల్లా జనరల్ సెక్రటరీ గా సోమన్న గారి రాజు  నియామకం 🔥 కామారెడ్డి, ప్రజావాణి ప్రతినిధి: కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమన్న గారి రాజు ను  జిల్లా జనరల్ సెక్రటరీగా నియమిస్తూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్న నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఈ నియామకంతో స్పష్టం చేసింది. జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ పార్టీ...