హౌసింగ్ శాఖ డైరెక్టర్ సవాయి రామ్ గారిని మర్యాదపూర్వకంగా  కలిసిన బూర్గంపాడు మండలం లక్ష్మీపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బాదం వెంకటేశ్వర్ రెడ్డి

హౌసింగ్ శాఖ డైరెక్టర్ సవాయి రామ్ గారిని మర్యాదపూర్వకంగా  కలిసిన బూర్గంపాడు మండలం లక్ష్మీపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బాదం వెంకటేశ్వర్ రెడ్డి . బూర్గంపాడు మండలం,/ప్రజావాణి, ప్రతినిధి మే 23,. బూర్గంపాడు మండలం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయానికి విచ్చేసినటువంటి   హౌసింగ్ శాఖ డైరెక్టర్  సవాయ్ రామ్ గారిని మర్యాదపురం కలిసిన  లక్ష్మిపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బాదం వెంకటేశ్వర్ రెడ్డి గారు. బూర్గంపాడు మండలంలోనే రెండో మేజర్ గ్రామపంచాయతీ అయిన  లక్ష్మీపురం గ్రామపంచాయతీకి అత్యధికంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని...