హోలీ రోసరి పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్18) పోరుమామిళ్ల పట్టణంలోని హోలీ రోసరీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన యూకేజీ విద్యార్థుల స్నాతకోత్సవం చిన్నారుల విద్యా ప్రస్తావన ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచి ఉత్తమమైన వేడుకగా సాగింది.చిరునవ్వు చిన్నారుల ఉత్సాహంతో అంకితభావంతో కూడిన ఉపాధ్యాయినీలు గర్వపడే విధంగా తల్లిదండ్రులు మరియు ఉల్లాసంగా ఉన్న విద్యార్థులు ఈ సందర్భానికి సాక్ష్యంగా నిలవడంతో ఈ వేడుకను ఆనందదాయకంగా ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రెవరెండ్ ఫాదర్ ప్రిన్సిపాల్ సునీల్ మాట్లాడుతూ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం బలమైన పునాదిని...