హోటల్ ఫుడ్ కాదు.. రోగాల అడ్డా! పోరుమామిళ్లలో పుట్టగొడుగుల్లా కల్తీ కేంద్రాలు! లాభాల వేటలో వ్యాపారులు..రసాయనాల కూటలో జనం!
టేస్టింగ్ సాల్ట్ పేరిట తెల్లటి విషం..పోరుమామిళ్ల హోటళ్లలో యథేచ్ఛగా ప్రాణాలతో చలగాటం!లైసెన్సులు లేవు. క్లీనింగ్ అస్సలే లేదు! పోరుమామిళ్లలో సాగుతున్న 'కల్తీ' మాఫియా రాచరికం! ప్లేటు నిండా కెమికల్స్.. కడుపు నిండా రోగాలు! అధికారులారా..పోరుమామిళ్ల జనం ప్రాణాలు అంత చౌకనా?డబ్బులు మీవి..రోగాలు మీవి.. లాభాలు మాత్రం హోటల్ బాబులవి! పోరుమామిళ్ల జూన్ 08 ప్రజావాణి లోని పలు హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో ఆహార పదార్థాల తయారీలో టేస్టింగ్ సాల్ట్ (అజినోమోటో) విచ్చలవిడిగా వాడుతూ, ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు.ఈ రసాయనం వల్ల ఆహారానికి కృత్రిమ...