హోటల్ ఓపెనింగ్ కార్యక్రమంలో మంత్రి జూపల్లి ఎమ్మెల్యే తుడిమేగారెడ్డి*
*హోటల్ ఓపెనింగ్ కార్యక్రమంలో మంత్రి జూపల్లి ఎమ్మెల్యే తుడిమేగారెడ్డి* *రిబ్బన్ కట్ చేసిన 9 వ వార్డ్ కౌన్సిలర్ విభూది మహేశ్వరి* మన సమగ్ర ప్రజావాణి వనపర్తి జిల్లా : మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే తుడి మేగా రెడ్డి వార్డ్ కౌన్సిలర్ విభూది మహేశ్వరి రుబ్బెన కట్ చేసి హోటల్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ హోటల్లో నాణ్యత గల కాపీ టీ బిస్కెట్స్ అన్ని మంచిగా పరిశుభ్రంగా ప్రజలకు అందించాలని వారికి సూచిస్తూ వారిని ఆశీర్వదించి మీరు మరెన్నో హోటల్ యజమానులు...