*హోటల్ ఓపెనింగ్ కార్యక్రమంలో మంత్రి జూపల్లి ఎమ్మెల్యే తుడిమేగారెడ్డి*
*రిబ్బన్ కట్ చేసిన 9 వ వార్డ్ కౌన్సిలర్ విభూది మహేశ్వరి*
మన సమగ్ర ప్రజావాణి వనపర్తి జిల్లా :
మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే తుడి మేగా రెడ్డి వార్డ్ కౌన్సిలర్ విభూది మహేశ్వరి రుబ్బెన కట్ చేసి హోటల్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ హోటల్లో నాణ్యత గల కాపీ టీ బిస్కెట్స్ అన్ని మంచిగా పరిశుభ్రంగా ప్రజలకు అందించాలని వారికి సూచిస్తూ వారిని ఆశీర్వదించి మీరు మరెన్నో హోటల్ యజమానులు కావాలని కోరుకుంటున్నాం అని వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిసి గొల్ల వెంకట యాదవ్ వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శ.చీర్ల జనార్ధన్ 27వ వార్డు కౌన్సిలర్ జంగిడి సరిత రవి 30 వార్డు కౌన్సిలర్ క్రాంతి కుమార్ మాజీ కౌన్సిలర్ విభూతి నారాయణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీర్ల రాములు 6వ వార్డ్ చంద్రమౌళి నిరంజనయ్య టీచర్ సురేందర్ లైన్మెన్ నాగి టీచర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు
