*హైకోర్టు తీరుపుతో ధర్మం గెలిచింది*<br>-టార్గెట్ల సీఎంకు చంప దెబ్బ <br>-కేసీఆర్ పై నిందలు వస్తే ప్రజలు తగిన నిందలు వస్తే ప్రజలే బుద్ధి చెప్తారు

*హైకోర్టు తీరుపుతో ధర్మం గెలిచింది*-టార్గెట్ల సీఎంకు చంప దెబ్బ -కేసీఆర్ పై నిందలు వస్తే ప్రజలు తగిన నిందలు వస్తే ప్రజలే బుద్ధి చెప్తారు-అందోలు బీఆర్ఏస్ నాయకులు *మన ప్రజావాణి - అందోలు ప్రతినిధి:* కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోహైకోర్టు కొట్టేసినట్లు ప్రకటించడం అవినీతి, అగ్ర బాగా సరదాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తరపున హైకోర్టులో వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసినట్లు ప్రకటించడంతో ధర్మం న్యాయం గెలిచిందంటూ బీఆర్ఎస్ నాయకులు అంటూ కోర్టు తీర్పును స్వాగతించారు. శనివారం సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం మసానిపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో...