హెల్మెట్ ధరించండి – సురక్షితంగా ప్రయాణించండి
హెల్మెట్ ధరించండి - సురక్షితంగా ప్రయాణించండి విద్యార్థులే రోడ్డు భద్రతకు రాయబారులుగా మారాలి. డీటీఓ అఫ్రీన్ సిద్ధిఖీ. ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:- ఎల్కతుర్తిలోని సెయింట్ థామస్ హైస్కూల్లో విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంపొందించేందుకు బుధవారం రోడ్డు రవాణా టూ వీలర్ హెల్మెట్ అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా రవాణా అధికారి (డీటీఓ) అఫ్రీన్ సిద్ధిఖీ,అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ వైష్ణవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీటీఓ అఫ్రీన్ సిద్ధిఖీ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్...